Thursday, 27 August 2015

ముందు మాట


శ్రీమద్రామాయణంపై ఎంతో మంది ప్రవచనాలు చెబుతున్నారు, వ్యాఖ్యానాలు వ్రాస్తున్నారు.

శ్రీమద్రామాయణంపై  మిత్రులతో Facebook లో పంచుకున్న నా అభిప్రాయాలను మరింత లోతుగా ఆలోచించి, నా వ్యాఖ్యానాలను అంతర్జాలంలో ఉంచాలనుకుని, My understanding of Srimad Ramayana అనే బ్లాగు ప్రారంభించాను.

ఐతే ఆంగ్లం, తెలుగు రెండింటిలోను వ్రాసిన నా ఆలోచనలవల్ల ఆ బ్లాగును పర్యవేక్షించడం కష్టమవుతోందని అనిపించి, తెలుగులో వ్రాసిన వ్యాఖ్యానాలను ఈ బ్లాగులో పెడుతున్నాను.

----------------------

ఆంగ్లంలో వ్రాసిన విశ్లేషణలు క్రింద ఉంచిన URL వద్ద లభిస్తాయి.


http://sriramayanakandukuri.blogspot.in/search/label/Home



For viewing posts in English please click on the following link:

http://sriramayanakandukuri.blogspot.in/search/label/Home





-------------------------------------------



No comments:

Post a Comment